Skip to content

Merry Christmas Wishes In Telugu [2023 Selected Wishes]

    Merry Christmas Wishes In Telugu

    As the winter holiday comes wishing merry Christmas wishes in Telugu can be a unique way to wish good fortune and shower gifts to your friends and colleagues. During this festive season, people usually open their hearts and enjoy the occasion by singing Christmas songs and following their time-honored traditions.

    Christmas time is pure of celebration and joy, and merry Christmas wishes in Telugu can only add magic to this festive season. One can give small and sweet wishes in this different language to make the person feel special.  Wishes in any language will only bring joy and happiness to the recipient.

    Merry Christmas Wishes In Telugu

    ప్రతి ఇల్లు, ప్రతి హృదయం ఆనందంతో నిండాలని ఆ భగవంతుని కరుణా కటాక్షములు మీపై కురవాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు- 

    కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు/మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, క్రిస్మస్ శుభాకాంక్షలు!!

    క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆశిస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.

    మన దేశంలో క్రిస్మస్ పండుగను మతాలకు అతీతంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ క్రిస్మస్ వేడుకల్లో ఆనందంగా పాల్గొంటారు. క్రైస్తవ సోదరీ సోదరులకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు..

    క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని కోరుకుంటూ..

    ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషం పెంచాలని, మీ ఇంట కోటి కాంతుల వెలుగు రావాలని ఆకాంక్షిస్తూ..

    కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, క్రిస్మస్ శుభాకాంక్షలు!!

    క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని కోరుకుంటూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..

    ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషం పెంచాలని, మీ ఇంట కోటి కాంతుల వెలుగు రావాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..

    ఆ భగవంతుని దయ వల్ల మీకు దీర్ఘాయువు కలగాలని.. మీరు మరింత కాలం సుఖసంతోషాలతో జీవించాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..

    ఈ క్రిస్మస్ సీజన్, మీ ఇంట్లో ప్రేమ, అనురాగాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..

    క్రిస్మస్ టైమ్ లో శాంటా తాతా వచ్చేస్తాడు.. మనం ఆశ్చర్యపోయే గిఫ్టులు తెస్తాడు.. శాంతి, స్నేహానికి ప్రతీక అతడు.. అందరిలోనూ ఆనందం నింపుతాడు.. మంచి మనసుతో మెప్పిస్తాడు.. మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..

    కొత్త ఏడాదికి ముందు వచ్చే క్రిస్మస్ పండుగ మీ లైఫ్ ను హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..

    In this article, we have listed Merry Christmas wishes in Telugu that you can use to express your feelings.