Skip to content

Happy Dussehra Wishes Quotes In Telugu [2023 Latest Wishes]

    Happy Dussehra Wishes Quotes In Telugu

    Boost Your Brain in just 20 Seconds 💥

    Otherwise called Vijayadashami, the celebration commends the triumph of good over evil. In certain parts of the country, the celebration is additionally called Dussehra. Dussehra is set apart on the tenth day of Navratri. There are numerous fanciful stories identified with the celebration, we have included happy Dussehra wishes quotes in Telugu.

    As one of the most accepted stories says, on Dussehra, Lord Rama killed the evil presence Ravana-ruler of Sri Lanka, who hijacked Sita. Then again, Vijaydashmi is accepted to be the day when Goddess Durga crushed Mahishasura. Icons of Goddess Durga are submerged in the waterway to await her farewell and offer Dussehra wishes with one another. Here we have recorded Vijayadashami wishes, messages, and statements in Telugu that you can impart to your precious ones.

    Happy Dussehra Wishes Quotes In Telugu

    చెడుపై మంచి విజయం సాధించిన రోజు…దుర్గామత రాక్షుసుడిని మట్టుబెట్టిన రోజు. రావణుడిని రాముడు సంహరించిన రోజు…అందుకే దసరా అంటే మనకు ప్రత్యేకమైన రోజు.. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

    దుర్గామాత ఆశీస్సులతో.. అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

    మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి.ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలపై విజయం సాధించడమే విజయదశమి అంతరార్థం. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు!

    ఈ దసరా మీ జీవితాల్లో విజయ దుందుభి మోగించాలని, ఆ దుర్గామాత కటాక్షం ఎల్లవేళలా అందరి పై ఉండాలని కోరుకుంటూ బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు

    జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ దసరా మ‌రియు విజయ దశమి శుభాకాంక్షలు

    విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు

    చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు

    ఈ దసరా పండుగ మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని, మీ ఇంట సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.

    ఈ దసరా ఆయురారోగ్యాలను విజయాలను అందిచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు

    చల్లని దుర్గమ్మ ఆశీస్సులతో అన్ని సమస్యలు తీరిపోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

    మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ విజయదశమి ఎనలేని విజయాల్ని అందిచాలాని కోరుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు

    చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు,

    మీకు మీ కుటుంబ షభ్యలుకు దసరా శుభాకాంక్షలు

    In this article, we have listed happy Dussehra wishes quotes in Telugu for unknown person that you can use to express your feelings.